Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

హైద‌రాబాద్‌లో రాజ‌మండ్రి మైన‌ర్లు

Published on Sep 13 2017 // News

హైదరాబాద్:- ఎల్ బి నగర్ లో ట్రాఫి
క్ పోలీస్ ల వాహన తనికీలలో పై వస్తు పట్టుబడ్డ ఇద్దరు మైనర్లు. స్కూటీ అందులో,బ్యాగ్ ను స్వాధీనం చేసుకొని బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ సహాయంతో పోలీస్ లు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా గత మూడు రోజులుగా వారు రాజమండ్రి నుండి అదృశ్యమైట్లు తెలిపిన తల్లిదండ్రులు.

బ్యాగ్ లో ఉన్న 2లక్షల 20వేల నగదుతో పాటు,2 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకుని మైనర్లను అదుపులోకి తీసుకున్న ఎల్ బి నగర్ పోలీస్ లు…

Leave a comment