Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

ఎర్ర‌మిర్చి..ఎవ్వారం..

Published on Sep 13 2017 // News

01. ఉగ్రవాదుల స్వర్గధామాలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ద్వంసం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన – డొనాల్డ్ ట్రంప్…
అనాదిగా ఆ గజ్జి కుక్కలకి బిస్కట్లేసి మేపుతంది మీరేరా సామీ – ఈ లెక్కన మొదట నిప్పెట్టు కోవాల్సింది మీరే…!!

02. రాబోయే ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను – రాహుల్ గాంధీ …
వార్నీ – అదేవఁన్నా జబర్దస్త్ పోగ్రాములో టీం లీడరు పోష్టనుకున్నావా – బయటెండెక్కువగా ఉంది – పో లోపలికి పోయాడుకోమ్మా…!!

03. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో తెలుగుని తప్పని సరి చేస్తున్నట్టు ప్రకటించిన – కేసీఆర్…
రేయ్ .. ఆ బుద్దుడి విగ్రహం పక్కన మరో భారీ విగ్రహానికి తగ్గా స్థలం ఏర్పాటు చేసి గజ పూల మాలలకి ఆర్డర్లియ్యండ్రా…!!

04. భారత దేశంలో లోక్ సభ స్థానాల సంఖ్య 546 అని కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్ధులకి చెప్పిన – రాహుల్ గాంధీ…
ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీని కూడా కలిపి చెప్పేసినట్టున్నాడు పాపం – ఐనా స్పీచులకి మనోడ్ని పిలవాలని థాటొచ్చినోడకి సన్మానం చేయాల ముందర…!!

05. భార్యాభర్తలు విడిపోదామని పరస్పరం నిర్ణయించుకున్నాక ఇకపై హిందూ వివాహ చట్టంలోనున్న ఆరు నెలల వ్యవధి అవసరం లేదని తేల్చి చెప్పిన – సుప్రీం కోర్టు…
మంచిది – దేశంలో అనాధాశ్రమాలకి డిమాండు పెరిగే గొప్ప ఆలోచన – ఇహ … హిందూ వివాహ వ్యవస్థ కీర్తంతా ఓ చరిత్రేనన్నమాట…!!

Leave a comment