Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

మరోసారి చైనా వక్రబుద్ధి వెలుగులోకి

Published on Sep 12 2017 // News

డోక్లాం వివాదం సమయంలో భారత్‌పై కత్తులు దూసి తర్వాత రాజీకొచ్చిన చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టకుంది. భారత్‌తో స్నేహానికి చేతులు అందిస్తూనే మరోవైపు తన సహజసిద్ధమైన గుణాన్ని వదులుకోవడానికి ససేమిరా అంటోంది.

బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన సమాచారాన్ని భారత్‌తో పంచుకోలేమని, ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరని పని అని మంగళవారం డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది. ఈ నదీ జలాలకు సంబంధించిన సమాచారం కోసం భారత్‌ను ఎన్నిసార్లు అభ్యర్థించినా ఎటువంటి స్పందన లేదని, దీంతో తాము కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

మరోవైపు, డోక్లాం వివాదం సమయంలో మూసేసిన సిక్కిం సరిహద్దులోని నాథాలా పాస్‌ను తిరిగి తెరించేందుకు తాము సిద్ధమేనని ప్రకటించిన చైనా ఇందుకు భారత్ ముందుకు రావాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ మార్గాన్ని తెరిస్తే కైలాస్, మానస సరోవర యాత్ర చేసే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ అన్నారు.

Leave a comment