Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

స్టార్ క్రికెటర్ రైనాకు త‌ప్పిన రోడ్డు ప్ర‌మాదం..!

Published on Sep 12 2017 // News

టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. దులీప్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఘజియాబాద్ నుంచి కాన్పూర్‌కు కారును స్వయంగా డ్రైవర్ చేసుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో కారు వెనక టైరు ఒక్కసారిగా పేలింది.

దీంతో కారు అదుపు తప్పింది. రైనా చాకచక్యంగా వ్యవహరించి కారును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైనా రేంజ్ రోవర్ కారుకు ఐత్వా వద్ద ప్రమాదం జరిగిందని ఐత్వా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.

కారును నిదానంగా నడపడం వల్లే పెను ప్రమాదం తప్పిందన్నారు. కారుకు అదనపు టైరు లేకపోవడంతో వేరే వాహనంలో రైనాను అక్కడి నుంచి పంపించినట్టు పేర్కొన్నారు. కాగా, బుధవారం గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో ఇండియా బ్లూ టీమ్‌కు రైనా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
:

Leave a comment