Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

నంద్యాలలో ఆర్య‌వైశ్యుల‌ భారీర్యాలీ

Published on Sep 12 2017 // News

వైశ్యులను కించపరిచేలా పుస్తకాన్ని వ్రాసిన కంచె ఐలయ్య పై నంద్యాల వన్ టౌన్ పోలీస్. స్టేషన్ నందు నంద్యాల ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో పిర్యాదు చేయడం జరిగింది.

నంద్యాల లోని అమ్మవారిశాల నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసి అనంతరం గాంధీచౌక్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు అనంతరం కంచె ఐలయ్య దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు నంద్యాల తహసీల్దారు గారికి రెప్రెసెంటషన్ అందించారు ఆర్యవైసులు సంఘాలు
[

Leave a comment