Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

ఎర్రమిర్చి..యవ్వారం.

Published on Sep 12 2017 // News

01. విపరీత పోకడలతో కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికా మా జోలికి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు – కిమ్ జాంగ్ …
బ్లాక్ కాఫీలో ఐస్ క్యూబ్ లా మధ్యలో నీ గోలేంట్రా సామీ – అసలే తుఫాన్ల దెబ్బకీ – ట్రంప్ గాడి దెబ్బకీ ఆళ్ళది ఆళ్ళు బీప్ కోలేక చస్తంటే…!!

02. తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని – ఆర్య వైశ్యుల నుండి తనకి ప్రాణ హాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంటిచ్చిన – కంచె ఐలయ్య…
మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందనీ – పాత సామెత…!!

03. డేరా బాబా ఓ కామ పిశాచి – జైలుకెళ్ళిన దగ్గరనుండీ నిద్దరట్టక నిత్యం చస్తున్నాడు – పరీక్ష చేసిన ఓ డాక్టర్ …
ఆడికి అర్జున్ రెడ్డి ఐసు గడ్డల సీను యూట్యూబ్ లింకుంటే పంపండ్రా – ఆ చేత్తోనే నాలుగైసు గడ్డలు కూడా …!!

04. ఓ ఓటరునైన నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సీయం కేసీఆర్ దే – కంచె ఐలయ్య…
మెడకాయ మీదుండాల్సిన కాయుండి అందులో ఆవగింజంత గుజ్జున్నోడెవడన్నా – నీలాంటి గాడి ఓటు కోసం ఓ వర్గం వర్గం ఓట్లన్నిటినీ చంక నాకించుకుంటాడా- జస్ట్ ఓసారి అరికాలు రుద్దుకో చెబుతా…!!

05. ఏపీలో నిబంధనలకి విరుద్ధంగా అన్ని వేల ట్రావెల్ బస్సులు తిరుగుతుంటే అధికారులేం చేస్తున్నారు .. ?? – హైకోర్టు…
ఏంచేస్తారూ… నెలనెలా ఎళ్ళి ఆళ్ళ పనాళ్ళు చేస్కొస్తన్నారు – కొన్నిటిలో అస్సలు కాంప్రమైజ్ అవరు తెలుసా…!!

Leave a comment