Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

మహేశ్ కత్తి ధోరణిపై సంపూ ఏమ‌న్నారంటే !

Published on Sep 12 2017 // News

వన్ కల్యాణ్ గురించి కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కత్తి మహేశ్ తీరు సరైనది కాదంటూ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.

తాజాగా ఆ జాబితాలో సంపూర్ణేష్ బాబు కూడా చేరిపోయాడు. వాక్ స్వాతంత్య్రం ఎవరికైనా ఉంటుంది .

కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో .. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలని సంపూ అన్నాడు.

ఒక విషయంపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు కానీ అలా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పాడు. పవన్ కల్యాణ్ మంచి నటుడు కాకపోతే ఇన్ని కోట్ల మంది మనసులను గెలవడం ఎలా సాధ్యమని అడిగాడు. పవన్ విషయంలో మహేశ్ కత్తి అలా మాట్లాడి ఉండకూడదనీ, ఆయన ధోరణి తనకి చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు.

Leave a comment