Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

కంచ ఐల‌య్య పుస్త‌కంపై మ‌హేశ్ క‌త్తి

Published on Sep 12 2017 // News

ప్రొఫెసర్ కంచ ఐల‌య్య రాస్తోన్న పుస్త‌కాలు ఎన్నో వివాదాలు సృష్టిస్తున్నాయంటూ వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి స్పందించాడు.

‘అధికార కులాలు శ్రామిక కులాల్ని దోచుకుతిని, వాళ్ల‌ జ్ఞానాన్ని అణగదొక్కారనేది కంచ ఐలయ్య గారి సిద్ధాంతం.. దానికి బలాన్ని చేకూర్చేవే ఈ పుస్తకాలు. వీటితో విభేదించే వారు కొంచెం చరిత్రను తెలుసుకుంటే మంచిది.

నరుకుతా.. చంపుతా.. అనేవారు కాస్త రాజ్యాంగాన్ని, చట్టాన్ని తెలుసుకుంటే ఇంకా మంచిది’ అని మహేశ్ కత్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా కంచ ఐలయ్య గతంలో రాసిన పుస్తకాల పేర్లను మహేశ్ కత్తి పోస్ట్ చేశాడు.

మ‌హేశ్ క‌త్తి వాదనకు త‌న ఫాలోవ‌ర్లు మద్ద‌తు తెలుపుతున్నారు. అప్ప‌ట్లో అగ్ర‌కులాల వారు కింది కులాల వారిని తిడుతూ, తామే గొప్ప‌వారమంటూ త‌మ‌కు అనుకూలంగా రాసుకునేవార‌ని, ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

‘ఇలా రాస్తారేమో అన్న భయంతోనే కొన్ని శతాబ్దాలు వారికి జ్ఞానం, చదువు అనేవి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ వైపు వెర్షన్ వినాలంటే బాధ. అప్పటి కులాల వివక్షలు ఇప్పుడు లేకుంటే ఇలాంటి పుస్తకాలు మాత్రం ఎందుకు వస్తాయి?’ అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.

Leave a comment