Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

సన్ టీవీ చేతికి ‘స్పైడర్’ శాటిలైట్ హక్కులు!

Published on Sep 12 2017 // News

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ భాషల్లో రూపొందింది. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కి సంబంధించిన బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.
తమిళ శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు సొంతం చేసుకున్నారనేది తాజా సమాచారం. ఇందుకోసం వాళ్లు ఎంత చెల్లించారనేది తెలియదుగానీ, భారీ మొత్తానికే ఈ రైట్స్ అమ్ముడైనట్టు చెబుతున్నారు.

ఈ నెల 9వ తేదీన చెన్నైలో భారీస్థాయిలో ఆడియో రిలీజ్ వేడుక జరిపిన ఈ సినిమా టీమ్, హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఈ వేడుకను నిర్వహిస్తారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, మలయాళ .. హిందీ .. అరబిక్ భాషల్లోను విడుదల చేయనున్నారు.

Leave a comment