Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

మార్కెట్‌లోకి రూ. 100 నాణెలు-ఆర్థిక శాఖ‌

Published on Sep 12 2017 // News

ఆర్థిక విప‌ణిలోకి రూ.100 నాణేల‌ను విడుద‌ల చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఎంజీ రామచంద్రన్‌, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థం వారి 100వ‌ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రూ. 100, రూ. 5, రూ. 10 నాణేల‌ను ముద్రిస్తున్నట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

రూ. 100 నాణెం వ్యాసం 44 మిల్లీమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అలాగే నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ కూడా నాణెం మీద ముద్రించ‌నున్న‌ట్లు చెప్పింది.

 

కొన్ని నాణెల‌ను ఎంజీఆర్ బొమ్మ‌తో, మ‌రికొన్నింటిని ఎంఎస్ సుబ్బులక్ష్మి బొమ్మ‌ను నాణెం వెనుక భాగంలో ముద్రిస్తామ‌ని తెలిపింది.

బరువు 35 గ్రాములు ఉండ‌నున్న ఈ నాణేన్ని త‌యారు చేయడానికి వెండి, రాగి, నికెల్‌, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే రూ. 10 నాణెం మీద సుబ్బుల‌క్ష్మి బొమ్మ‌ను, రూ. 5 నాణెం మీద ఎంజీఆర్ బొమ్మ‌ను ముద్రిస్తామ‌ని వివ‌రించింది.

Leave a comment