Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

వినాయకుడు ఉన్న ప్ర‌క‌ట‌న‌పై కేసు వేసిన భార‌త్‌

Published on Sep 11 2017 // National

ఓ మాంసాహార కంపెనీ ప్ర‌క‌ట‌న‌లో ఇత‌ర దేవుళ్ల‌తో క‌లిసి హిందూ దైవం వినాయ‌కుడు మాంసం తింటున్న‌ట్లుగా చూపించ‌డంపై భార‌త ప్ర‌భుత్వం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

దీనిపై ఆస్ట్రేలియా కోర్టులో ద్వైపాక్షిక విషయాల‌కు సంబంధించిన వివాదాల కింద కేసు వేసింది. కాన్‌బెర్రాలోని భార‌త హైక‌మిష‌న్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ ప్ర‌క‌ట‌న కార‌ణంగా భార‌త ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని పేర్కొంది.

ఈ మేర‌కు సిడ్నీలోని భార‌త కాన్సులేట్ జ‌న‌ర‌ల్‌, ప్ర‌క‌ట‌న రూపొందించిన `మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా` కంపెనీకి ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కితీసుకోవాలంటూ నోటీసులు కూడా జారీచేసింది.

వీరితో పాటు ఆస్ట్రేలియాలో ఉండే భార‌త క‌మ్యూనిటీ సంఘాలు కూడా ప్ర‌క‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించాయి. వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌ట‌న ప్ర‌సారాన్ని నిలిపివేయాల‌ని డిమాండ్ చేశాయి. ఈ ప్ర‌క‌ట‌న‌లో వినాయ‌కుడితో పాటు జీసెస్‌, బుద్ధుడు, ఇత‌ర గ్రీకు దేవ‌త‌లు కూడా ఉన్నారు.

Leave a comment