Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

ఎర్ర‌మిర్చి..ఎవ్వారం..

Published on Sep 11 2017 // News

01. ఇంటింటీకీ టీడీపీ – వైఎస్సార్ కుటుంబం ఈ రెండూ బూటకపు కార్యక్రమాలే – “ ఇంటింటికీ మోసం” అని పేరెట్టుకుంటే బాగుంటుంది – కాంగ్రేస్ నేత – తులసి రెడ్డి…
స్టేటునిడగొట్టినప్పుడు దాన్ని మీరు వాడేసారుగా -మళ్ళా కాపీ కొట్టారంటారేమోనని ఇట్టా…!!

02. ఇప్పటి వరకూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టని ఐటీ సంస్థలకి నోటిసులిస్తాం – మరో మూడు నెలల్లో పనులు మొదలెట్టకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీస్కుంటాం – లోకేష్ …
ఇన్ని రోజులూ చేయంది మూడ్నెలల్లో ఏంచేస్తారు గానీ – మూడ్నెళ్ళూ పోయాక ఇద్దరికీ ఈ మేటరు గుర్తుంటే అప్పుడు మాటాడుకుందాం…!!

03. సీయం చంద్రబాబు దత్తత గ్రామ పంచాయితీ పరిదిలో మరుగు దొడ్ల నిర్మాణంలో అవకతవకలు – లబ్ధిదారులకి వెళ్ళాల్సిన సొమ్ము వేరొకరి ఖాతాల్లో జమ…
దానిమ్మా బత్తాయ్ – సివరాఖరికి మరుగుదొడ్లని కూడా ముఖ్యమంత్రే దగ్గరుండి చూస్కోవాలంటే స్టేటుని ఇంకెవుడి కన్నా దత్తతియ్యాల్రా సామీ…!!

04. రాష్ట్రంలో తెలుగు వెలుగు బస్సులకి కొత్త సౌకర్యాలు – కడప రిజియన్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న – ఏపీయస్ఆర్టీసీ …
లోనెన్ని సౌకర్యాలు చేస్తే ఏం లాభంలే సామీ – బయటయ్యి తిరిగే రోడ్లు సక్కంగా లేనపుడు…!!

05. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయి – కమ్యూనిస్టు నేత – సురవరం …
మరేం – కేరళ – వెస్ట్ బెంగాల్లో బొట్టెట్టుకున్నోళ్ళు అంతా అదే మాట్లాడుకుంటన్నారు…!!

Leave a comment