Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

ఇంటింటికీ టీడీపీలోఎంఎల్ఏ బీవీ.జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డి

Published on Sep 11 2017 // Politics

క‌ర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 6వ వార్డులో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ఎమ్మెల్యే బీవీ ప్రారంభించారు.

ఎమ్మెల్యే జయనగేశ్వర రెడీ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు ఎక్కడ అభివృధి కాని సంక్షేమ పథకాలు కాని జరగలేదు అన్నారు. అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి అశ్శి సులతో మానాన్న బీవీ మోహన్ రెడ్డి అశ్శిసులతో సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకు ఈ కార్యక్రమం ప్రంభించడం జరిగిందన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చి3సంవత్సరాలు 4నెలలు ఐ య్యింది అన్నారు.

టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ అభవృద్ధి పథకాలు ఎవ్వరికైనా అందకపోతే వల్లగురించి ఇంటింటికీ టీడీపీ ప్రచార కార్యక్రమం ఉద్దేశం అని చెప్పారు. మా సీఎం యొక్క ఉద్దేశం అని తెలిపారు. ఈకార్యక్రమం అప్పనంగా 60రోజులు జరుగుతున్నట్టు తెలిపారు.

Leave a comment