Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

గురుకుల పాఠ‌శాల సిబ్బంది వేట‌గాళ్లా..!

Published on Sep 11 2017 // News

నవ సమాజంలో పసిపిల్లలకు,మహిళకే కాదు అడవిలో ఉన్న జంతువులకు రక్షణ కరువైంది. జంతువులు, వన్య ప్రాణులకు రక్షణకు ఎన్ని చట్టాలు చేసిన వేటగాళ్ల గాలానికి,బాణానికి బలైపోతున్నాయి.
వేటగాళ్ల గాలలకు వన్య ప్రాణులు నేలకొరుగుతున్నాయి.
కర్నూల్ జిల్లా ఆలూరు మండలం అరికేర గురుకుల పాఠశాల సిబ్బంది బరితెగించారు. నెమలి, జింక మాంసం తినడానికి రుచిమరిగిన వంట మాస్టర్లు వేటగాళ్లు గా మారారు.

గురుకులంలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులు రాత్రి వేళల్లో అడవిలో జింకలు , నెమలీలు, కుందేలు వేట ప్రారంభించారు. ఈ వేటకు విద్యార్థులు తీసుకొని వెళుతున్నట్టు సమచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పాఠశాలలో సోదాలు నిర్వహించారు.

రెండు కుందేళ్లు ,వల ,నెమలి ఈకలు, జింకల మాంసం అమ్మిన రికార్డు బుక్ ను స్వాధీనం చేసుకున్నారు. దింతో ఆగ్రహించిన స్కూలు సిబ్బంది అటవీశాఖ అధికారులతో పాటు కవరెజ కెళ్ళిన విలేఖర్ల లు పై దాడికి ప్రయత్నించిన సంఘటన కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది.

Leave a comment