Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

కర్నూలులో హెల్మెట్ అవగాహన ర్యాలీ

Published on Sep 11 2017 // News

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలనే నిబంధనలపై అవగాహన కల్పించడానికి కర్నూలులో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి స్వయంగా హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.

కొండారెడ్డి బురుజు వద్ద నుండి రాజవిహార్ మీదుగా సి.క్యాంప్ సెంటర్ వరకు. తిరిగి బళ్లారి చౌరస్తా.. కొత్తబస్టాండుల, ఆర్.ఎస్ రోడ్డు సర్కిల్.. స్టేట్ బ్యాంక్ మీదుగా కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న జిల్లా పోలీసు కార్యాలయం వరకు ప్రధాన వీధుల్లో హెల్మెట్ ర్యాలీ సాగింది.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి మట్లాడుతూ టూ వీలర్ ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ పై అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

డ్రైవింగ్ చేసే వారితో పాటు వారి వెనుక కుర్చున్న వారు కూడా మృతి చెందడం జరిగిందన్నారు. మీడియా వారు కూడా హెల్మెట్ వాడకం గురించి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు శ్ర పి. షేక్షావళి, ఐ.వెంకటేష్, ఓయస్డీ శ్రీ రవిప్రకాష్, డిఎస్పీలు డి వి రమణమూర్తి, ఎ రామచంద్ర, మురళీధర్, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, పోలీసుసిబ్బంది ఉన్నారు.

Leave a comment