Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

చిరు,ప‌వ‌న్‌ మ‌ద్ద‌తు కోసం జ‌గ‌న్ రాయ‌బారాలు..?

Published on Sep 11 2017 // Politics

నంద్యాల ఉపఎన్నిక‌లు, కాకినాడ కార్పోరేష‌న్‌ ఎన్నిక‌ల ఫ‌లితం దెబ్బ‌తో పార్టీని ప‌టిష్టం చేసేందుకు వైకాపా అధినేత జ‌గ‌న్ కొత్త వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా త్వ‌ర‌లో త‌మ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ద్ద‌తు కోర‌నున్న‌ట్లు స‌మాచారం.

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు వ్యూహాల‌ను సూచించాల‌ని ఇటీవ‌ల త‌మ పార్టీ రాజ‌కీయ నిపుణుడు ప్ర‌శాంత్ కిషోర్‌ని కోరిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా పార్టీకార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్ప‌రచి పార్టీ అభివృద్ధి కోసం ఓ క‌మిటీ ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Leave a comment