Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

చంద్రబాబుకు గౌరవం ఇవ్వు జ‌గ‌న్-ఉండవల్లి

Published on Sep 11 2017 // Politics

రాజకీయాల్లో సీనియర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడి వయసును చూసైనా ప్రతిపక్ష నేత జగన్ గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చారు.

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ గౌరవించడం నేర్చుకుంటే, ప్రజల మదిలో స్థానం సంపాదించుకోవచ్చని అన్నారు.

చంద్రబాబు వైఖరి ఎంతో తప్పని, అయినప్పటికీ ఆయనతో పోలిస్తే చాలా తక్కువ వయసున్న జగన్ సంయమనం పాటిస్తేనే మంచిదని సూచించారు.

చంద్రబాబు వంటి పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎంను తాను ఇంతవరకూ చూడలేదన్నారు. డిసెంబర్ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్తపట్నం ప్రాజెక్టును హడావుడిగా పనులు పూర్తికాకుండానే ఆగస్టు 15న జాతికి అంకితం చేశారని విమర్శించారు.

పోలవరం పనులు ఏడాదికి 3 శాతం మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు.

ఈ ప్రాజెక్టు ఇంకో ఐదేళ్లయినా పూర్తి కాబోదని అన్నారు. ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.

Leave a comment