Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం// 4:41 am - భారత్‌పై పాక్ మ‌రోసారి ఆరోపణలు// 4:40 am - అంజలి దమానియాకు పాక్‌నుంచి దావూద్‌ బెదిరింపు// 4:37 am - సౌదీ విమానానికి తృటిలో తప్పిన ముప్పు// 4:24 am - అత్యాచారం కేసులో లొంగిపోయిన సినీ నిర్మాత// 4:23 am - నటుడు బాలాజీ కారును ఢీకొట్టిన వాహనం// 4:22 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 4:16 am - ఏంటీ ఆ రాత‌లు సీఎం చంద్ర‌బాబు ఆవేధ‌న‌// 4:15 am - హ‌నీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా అవేధ‌న‌// 4:13 am - ఆర్య వైశ్యుల తీరుతో వాకింగ్ మానేశాను-కంచె ఐలయ్య// 4:04 am - భారత్ వచ్చి వెళ్లిన దావూద్ ఇబ్రహీం భార్య..!// 3:51 am - కేంద్రం మధ్యతరగతి ప్రజలకు తీపిక‌బురు…// 3:48 am - పాక్‌కు తీవ్ర స్థాయిలో సైన్యం దీటైన జ‌వాబు// 3:44 am - సింగ‌ర్‌పై సినీనటుడి అత్యాచారం// 4:37 am - అమెజాన్‌లో బాంబు తయారీ వస్తువులు..!// 4:36 am - కమల్‌, కేజ్రీవాల్‌ గంటకుపైగా భేటీ// 4:35 am - వైకాపా ఎమ్మెల్యేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు..!// 4:32 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ముద్రగడ..!

Published on Sep 11 2017 // Politics

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో ముద్రగడ సమావేశమయ్యారు.

దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో ఎంతో కొంత పట్టు ఉన్నటువంటి ముద్రగడను, టీడీపీలోకి తీసుకుంటే పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడుతుందనే భావన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చలు సాగుతున్నట్టు సమాచారం.

కాగా, టీడీపీపై కాపుల వ్యతిరేక ప్రభావం లేదనే సంకేతాన్ని ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికల తర్వాత కాపు శ్రేణుల్లో ఈ విషయమై విస్తృతమైన చర్చ జరుగుతోందని సమాచారం.

చంద్రబాబు పాలనలో తమ సామాజిక వర్గానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందనే భావన కాపు శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకునే ఉద్దేశంలో చంద్రబాబు లేరని, ఆయనతో సయోధ్యగా ఉంటే తమ కులానికి మరింత మేలు జరుగుతుందని కాపు ఉద్యమ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

Leave a comment