Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

నంద్యాల ఓటమికి జ‌గ‌న్ వ్యాఖ్యలే-ఎంపీ మేక‌పాటి

Published on Sep 11 2017 // Politics

నంద్యాల ఉపఎన్నిక‌ల స‌మ‌యంలో స‌జావుగా సాగుతున్న త‌మ ప్రచారానికి జ‌గ‌న్ వ్యాఖ్య‌లే అడ్డంకిగా నిలిచి, త‌మ పార్టీని ఓటమి బాట‌లో న‌డిచేలా చేశాయ‌ని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

ఇటీవ‌ల ఓ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు వెల్ల‌డించారు. ఉపఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌నుకునే సంద‌ర్భంలో, బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు గురించి చేసిన వ్యాఖ్య‌లు బెడిసి కొట్టాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

నేను జ‌గ‌న్ ప్ర‌సంగం చూశాను. చాలా ఆక‌ట్టుకునేలా ఉంది. శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డితో స‌భాముఖంగా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించ‌డం, ఇత‌ర ప్ర‌సంగాలు ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుని పోయాయి.

కానీ చివ‌ర్లో చంద్ర‌బాబు గురించి చేసిన వ్యాఖ్య‌లతో ఒక్క‌సారిగా క‌థ అడ్డం తిరిగిందని ఆయ‌న అన్నారు.

Leave a comment