Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

అమెరికా దక్షిణ కోస్తా వైపు దూసుకోస్తున్న ఇర్మా

Published on Sep 10 2017 // National

అమెరికా మొత్తం కూడా ఇర్మా హరికేన్ గురించే వణికిపోతోంది. దీని గురించే ప్రస్థావన. అసలు ఈ ఇర్మా హరికేన్ ప్రభావం ఎలా ఉంటుంది..?. తాకి వెళ్లిన తర్వాత పరిస్థితి ఏంటి..?.

ఇర్మా హరికేన్ చాలా వేగంగా మొత్తం దీవులన్నీ కూడా తరుముకుంటూ వస్తోంది.

ఫ్లోరిడా దీవుల్ని తాకిన ఇర్మా… ఫ్లోరిడా దక్షిణ కోస్తా వైపు దూసుకోస్తోంది. కేటగిరి-4 హరికేన్‌గా దీన్ని చెబుతారు. ఇర్మా తీరంతాకే సమయంలో చాలా పెను బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. పెనుగాలులతో పాటు కుండపోత వర్షం కూడా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

తీర ప్రాంతంలో 15 అడుగుల ఎత్తు వరకూ అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు కుండపోత వర్షాలు కూడా కురవనున్నాయి\

Leave a comment