Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

అనంత‌లో వైకాపా భూత్ క‌మిటీల స‌మావేశాలు

Published on Sep 10 2017 // Politics

అనంతపురం జిల్లా శింగనమల నియెజకవర్గ YSR CP బూత్ కమిటి సమావేశం SRIT కాలేజ్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నియేజకవర్గంలో ఉన్న నాయకులు తరలి వచ్చారు.

eX MP అనంత వేంకటరామి రేడ్డి మాట్లాడుతూ YSR VP అద్యక్షుడు వై యస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాలు పధకాలు ప్రతి చేరవేయాలని తేలిపారు

ఇందులో భాగంగా శింగనమల నియేజకవర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ తేలుగుదేశం పార్టి ఏన్నికలలో చోప్పీన మోసపూరిత హమీలను అమలు చేయడంలో విపలంఅయ్యారని ద్వజం ఎత్తారు

Leave a comment