Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

కమలహాసన్ పై స్వామీ తీవ్ర వ్యాఖ్యలు..

Published on Sep 10 2017 // Politics

రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన విలక్షణ నటుడు కమలహాసన్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఇతరుల కంటే తాను ఎంతో గొప్ప వ్యక్తిని అని భావించుకునే ఇడియట్ కమలహాసన్ సీపీఎంలో చేరుతున్నట్టు విన్నాను!’ అంటూ ట్విట్టర్ ద్వారా సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన చాలామంది ఇడియట్స్ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నారు. అందరూ సమర్థతగల ఇడియట్స్’, ‘స్టాలిన్ ను బహిరంగంగా ఆరాధించడం కమల్ ఇప్పుడే మొదలుపెట్టాడు!

ఆయన ఇష్టం ఏ పార్టీలో అయినా సరే చేరవచ్చు. మీరెందుకు బాధపడుతున్నారు బ్రోకర్ స్వామి?’, ‘కమలహాసన్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదు’ అంటూ రకరకాలుగా మండిపడ్డారు.

Leave a comment