Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

సినిమా సంక్షిప్త సమాచారం…!

Published on Sep 10 2017 // Movie News

* ‘మా అమ్మ కోరిక తీరింది..’ అని చెబుతోంది అందాలతార అనుష్క. “నేను ఎన్ని రకాల పాత్రలు పోషించినా నన్ను యువరాణి లాంటి పాత్రల్లో చూడాలని వుందని మా అమ్మ చెప్పేది. ‘రుద్రమదేవి’ సినిమాతో అమ్మ కోరిక తీరిపోయింది. ఆ సినిమాలో నన్ను చూసి తను ఎంత ముచ్చట పడిందో’ అని చెప్పింది అనుష్క.
* ఇరవై ఏళ్ల తర్వాత మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ మళ్లీ కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. 1997లో వీరిద్దరూ కలసి ‘ఇద్దరు’ (ఇరువర్) సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఒడియన్’ అనే మలయాళ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
* ‘వీడెవడు’ సినిమాలో ఓ విభిన్నమైన పాత్ర పోషించానని చెప్పాడు హీరో సచిన్ జోషి. ‘పెళ్లయిన రెండు రోజులకే భార్య పోతుంది. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో జైలుకి వెళతాడు. అలాంటి సంఘర్షణాత్మక పాత్రను పోషించాను’ అని చెప్పాడు సచిన్. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నారు.

Leave a comment