Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

అమెరికాను వ‌ణికిస్తున్న‌భూకంపం,హరికేన్‌

Published on Sep 09 2017 // NRI

ప్రకృతి పగబట్టిందా?.. ప్రకోపాన్ని చూపిస్తోందా? ప్రస్తుతం మెక్సికో పరిస్థితి ఇలాగే ఉంది. గంటల వ్యవధిలోనే ఒక వైపు నుంచి భూకంపం.. మరోవైపు నుంచి హరికేన్‌ ఆ దేశంపై విరుచుకుపడ్డాయి.

వూహించని విపత్తులతో మెక్సికో విలవిల్లాడుతోంది. దక్షిణ మెక్సికో తీరంలో నిన్న భారీ భూకంపం సంభవించి పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా తూర్పు మెక్సికోపై హరికేన్‌ కతియా ప్రభావం చూపిస్తోంది.

మెక్సికో గల్ఫ్‌లో పుట్టిన హరికేన్‌ కతియా శనివారం ఆ దేశ తూర్పు తీరాన్ని తాకింది. నేటి ఉదయం వెరాక్రూజ్‌ రాష్ట్రాన్ని తాకినట్లు అమెరికా నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ వెల్లడించింది. అయితే ప్రారంభంలో తీవ్రత రెండో స్థాయిలో ఉన్న ఈ హరికేన్‌ క్రమంగా బలహీనంగా మారి..

ఒకటో స్థాయికి పడిపోయింది. కతియా ప్రభావంతో ప్రస్తుతం వెరాక్రూజ్‌ రాష్ట్రం సమీపంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హరికేన్‌ కారణంగా వెరాక్రూజ్‌, తూర్పు హిదాల్గో, ప్యూబ్లాలో 10 నుంచి 15 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇప్పటికే దక్షిణ మెక్సికోను అత్యంత శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. 8.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి 3.3 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక ఇల్లు, భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు నేలమట్టమయ్యాయి.

పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే 61 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మంది గాయపడ్డారు. అధికారులు సహాయకచర్యలు చేపట్టి శిథిలాల నుంచి బాధితులను వెలికితీసే ప్రయత్నం

Leave a comment