Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

రానా కొత్త సినిమాపై ధీమా

Published on Sep 08 2017 // Movie News

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన రానా… ఇప్పుడు హాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఇటీవల లండన్ లో జరిగిన ‘సంకార్య యూకే 2017’ కార్యక్రమానికి రానా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశానని చెప్పాడు. 1884లో పోరుబందరు సమీపంలో సముద్రంలో మునిగిపోయిన ‘విజిలి’ షిప్ కు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలిపాడు.

ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. ‘బాహుబలి’ రికార్డులు బద్దలైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నాడు.

Leave a comment