Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

హార్వీ హరికేన్‌ నష్టం అపారం

Published on Sep 05 2017 // NRI

హార్వీ హరికేన్‌ విలయంతో కకావికలమైన అమెరికాలో తూర్పు తీర ప్రాంతం టెక్సస్‌ నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ విపత్తుతో వాటిల్లిన నష్టం 180 బిలియన్‌ డాలర్లకు చేరిందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ విపత్తులో 50మంది ప్రాణాలు కోల్పోగా.. 10లక్షల మందిని నిరాశ్రయులయ్యారు. సుమారు 2 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జల విలయంతో తీవ్రంగా దెబ్బతిన్న హ్యుస్టన్‌లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులు పాల్గొంటున్నారు.

భారతీయ విద్యార్థి మృతి
హరికేన్‌ ఉపద్రవం సమయంలోనే బ్రియాన్‌ సరస్సులో కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడిన భారతీయ విద్యార్థి శాలినీ సింగ్‌(25)చికిత్స పొందుతూ మరణించింది. గ్రేటర్‌ నొయిడాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె.. టెక్స్‌సలో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది.

Leave a comment