Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

రామ్‌చరణ్ రూటు తేల‌క‌పోతోంది..!

Published on Sep 05 2017 // Movie News

ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

ఆ తరువాత సినిమా తనకి చేసిపెట్టమని చరణ్ ను దానయ్య అడుగుతున్నారట. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరించే అవకాశం వుంది.

అయితే చిరూ 151వ సినిమాగా ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో కూడుకున్నది కావడం వలన, ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాదైనా పడుతుంది.

అప్పటివరకూ నిర్మాతగా ఆ సినిమా వ్యవహారాలే చూసుకుంటూ ఉండాలా? ఒక వైపున ఆ సినిమా పనులు చూసుకుంటూనే మరో వైపున దానయ్య – బోయపాటి కాంబినేషన్లోని సినిమా చేయాలా? అనే విషయంలో చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట.

Leave a comment