Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

అమెరికాలో అర్జున్ రెడ్డిస భారి క‌లెక్ష‌న్స్‌..!

Published on Sep 05 2017 // Movie News

భారీ అంచనాలతో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.

రెండో వారంలోను ఈ సినిమా అదే ఊపును కొనసాగిస్తోంది. ‘పైసా వసూల్’ ప్రభావం పెద్దగా లేకపోవడంతో, ‘అర్జున్ రెడ్డి’ దూకుడుకి అడ్డుకట్టలేకుండా పోయింది.

1.5 మిలియన్ మార్కును దాటిన ఈ సినిమా, 2 మిలియన్ మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్’ రికార్డును అధిగమించి .. అదే జోరుతో ముందుకెళ్తోంది.

ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాలలో ‘అర్జున్ రెడ్డి’ 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 11వ స్థానాన్ని ఆక్రమించింది.

ఈ వారం మరికొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.

Leave a comment