Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం// 4:41 am - భారత్‌పై పాక్ మ‌రోసారి ఆరోపణలు// 4:40 am - అంజలి దమానియాకు పాక్‌నుంచి దావూద్‌ బెదిరింపు// 4:37 am - సౌదీ విమానానికి తృటిలో తప్పిన ముప్పు// 4:24 am - అత్యాచారం కేసులో లొంగిపోయిన సినీ నిర్మాత// 4:23 am - నటుడు బాలాజీ కారును ఢీకొట్టిన వాహనం// 4:22 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 4:16 am - ఏంటీ ఆ రాత‌లు సీఎం చంద్ర‌బాబు ఆవేధ‌న‌// 4:15 am - హ‌నీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా అవేధ‌న‌// 4:13 am - ఆర్య వైశ్యుల తీరుతో వాకింగ్ మానేశాను-కంచె ఐలయ్య// 4:04 am - భారత్ వచ్చి వెళ్లిన దావూద్ ఇబ్రహీం భార్య..!// 3:51 am - కేంద్రం మధ్యతరగతి ప్రజలకు తీపిక‌బురు…// 3:48 am - పాక్‌కు తీవ్ర స్థాయిలో సైన్యం దీటైన జ‌వాబు// 3:44 am - సింగ‌ర్‌పై సినీనటుడి అత్యాచారం// 4:37 am - అమెజాన్‌లో బాంబు తయారీ వస్తువులు..!// 4:36 am - కమల్‌, కేజ్రీవాల్‌ గంటకుపైగా భేటీ// 4:35 am - వైకాపా ఎమ్మెల్యేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు..!// 4:32 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

లాస్‌ ఏంజిల్స్‌ చరిత్రలోనే పెద్ద ప్రమాదం..

Published on Sep 03 2017 // NRI

లా ట్యూనా కెనియన్‌లో చెలరేగిన కార్చిచ్చు శనివారం రాత్రి ఉత్తర లాస్‌ ఏంజిల్స్‌ నగరాన్ని వణికించింది. గత రెండు రోజులుగా ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతం కార్చిచ్చు ధాటికి కాలి బూడిదైనట్లు లాస్‌ ఏంజిల్స్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

కార్చిచ్చుకు లా ట్యూనా ఫైర్‌ అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. మంటల కారణంగా గాలి ఉష్ణోగ్రత మూడు అంకెలను దాటడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది.

బర్బాంక్‌లో 300, గ్లెండాల్‌లో 250, లాస్‌ ఏంజిల్స్‌లో 180 ఇళ్లను ఖాళీ చేయించినట్లు వివరించింది. లాస్‌ ఏంజిల్స్‌ నగర చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదం ఇదేనని తెలిపింది. గాలి ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Leave a comment