Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

‘అమెరికా వారిని భరించలేదు’

Published on Sep 02 2017 // NRI

అక్రమ వలసదారులపై ట్రంప్ వచ్చే మంగళవారం కీలకప్రకటన చేయనున్నారు. వలసదారులుగా చిన్నప్పుడే అమెరికా వచ్చేసిన చాలామంది భవిష్యత్తు ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉందని వైట్ హౌజ్ అధికార ప్రతినిధి సార్హశాండర్స్ పేర్కొన్నారు.

అలాంటి వారిని అమెరికన్ పౌరులుగా గుర్తించేందుకు ఒబామా విధానాలు దోహదం చేస్తున్నాయని మళ్లీ వాటినే కొనసాగించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమంగా అమెరికా వచ్చి కొంత మంది అమెరికా పౌరులమని చెప్పుకుంటున్నారని అలాంటి వారిని దేశం నుంచి వెళ్లగొట్టడంలో తప్పేమి లేదని ఆయన అంటున్నారు.

అమెరికా అందరిని ప్రేమిస్తుందని అంతా మాత్రాన అందరినీ అక్కున చేర్చుకోలేదని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలోనే అక్రమవలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తామని ట్రంప్ చెప్పారని ఆయన గుర్తుచేస్తున్నారు.

తలకు మించిన భారంతో సహయం అందించడం ముమ్మాటికి తప్పేనని ట్రంప్ అభిప్రాయమని అందుకే అక్రమవలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారని శాండర్స్ చెప్పారు.

Leave a comment