Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం// 4:41 am - భారత్‌పై పాక్ మ‌రోసారి ఆరోపణలు// 4:40 am - అంజలి దమానియాకు పాక్‌నుంచి దావూద్‌ బెదిరింపు// 4:37 am - సౌదీ విమానానికి తృటిలో తప్పిన ముప్పు// 4:24 am - అత్యాచారం కేసులో లొంగిపోయిన సినీ నిర్మాత// 4:23 am - నటుడు బాలాజీ కారును ఢీకొట్టిన వాహనం// 4:22 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 4:16 am - ఏంటీ ఆ రాత‌లు సీఎం చంద్ర‌బాబు ఆవేధ‌న‌// 4:15 am - హ‌నీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా అవేధ‌న‌// 4:13 am - ఆర్య వైశ్యుల తీరుతో వాకింగ్ మానేశాను-కంచె ఐలయ్య// 4:04 am - భారత్ వచ్చి వెళ్లిన దావూద్ ఇబ్రహీం భార్య..!// 3:51 am - కేంద్రం మధ్యతరగతి ప్రజలకు తీపిక‌బురు…// 3:48 am - పాక్‌కు తీవ్ర స్థాయిలో సైన్యం దీటైన జ‌వాబు// 3:44 am - సింగ‌ర్‌పై సినీనటుడి అత్యాచారం// 4:37 am - అమెజాన్‌లో బాంబు తయారీ వస్తువులు..!// 4:36 am - కమల్‌, కేజ్రీవాల్‌ గంటకుపైగా భేటీ// 4:35 am - వైకాపా ఎమ్మెల్యేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు..!// 4:32 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

నేను కూడా డేరాబాబ‌తో పాటు జైల్లోనే ఉంటా-

Published on Aug 30 2017 // NRI

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డిన బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్.. త‌న‌కు జైలులో తోడుగా ఉండేందుకు త‌న ద‌త్తకూతురు హ‌నీప్రీత్ ఇన్సాన్‌ను కూడా జైల్లో ఉంచాల‌ని సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేయ‌గా ఆయ‌న పిటిష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా హ‌నీప్రీత్ కూడా కోర్టులో ఇటువంటి పిటిష‌నే వేసింది.

గుర్మీత్ సింగ్‌కు హెల్ప‌ర్‌గా ఉండేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆమె కోరింద‌ని హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ మీడియాకు తెలిపారు. ఆమె పిటిష‌న్‌ను కూడా కోర్టు కొట్టివేసింద‌ని పేర్కొన్నారు.

అలాగే డేరా స్వ‌చ్చా సౌధా మ‌ద్ద‌తుతోనే తాము గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చామ‌ని ఆ సంస్థ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఖట్టర్ కొట్టిపారేశారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా అన్ని సంఘాలనుంచి తాము మ‌ద్ద‌తు అడగ‌‌వ‌చ్చ‌ని చెప్పారు.

తాను రాజీనామా చేయాల‌ని అంటున్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ను ఆయ‌న తోసిపుచ్చారు. తాము శాంతియుత వాతావ‌ర‌ణాన్ని కొన‌సాగించ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఇప్పుడు హ‌ర్యానాలో శాంతి నెల‌కొంద‌ని చెప్పారు.

Leave a comment