Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

‘అర్జున్ రెడ్డి’ హీరో పది రెట్లు బెటర్- వర్మ

Published on Aug 28 2017 // Movie News

సినీన‌టుడు పవన్ కల్యాణ్ కన్నా ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవరకొండ పది రెట్లు బెటరని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు.

చిన్న సినిమాగా వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా ఆ సినిమాను మెచ్చుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నాడు.

ఈ రోజు ఓ పెద్ద వ్యాస‌మే రాసుకొచ్చాడు. అందులోనే ఇలా ప‌వ‌న్‌ను దేవ‌ర‌కొండ‌తో పోల్చుతూ హెడ్డింగ్ పెట్టాడు.

కాగా, లో బ‌డ్జెట్‌తో తీసిన‌ ఈ సినిమాలో ఎటువంటి పంచ్ డైలాగులూ లేకుండానే ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని వ‌ర్మ‌ అన్నాడు.

ఈ సినిమా కోసం టాప్ టెక్నిషియ‌న్స్ కూడా ప‌నిచేయ‌లేద‌ని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ నేచురల్ గా నటించిన తీరు అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించాడు.

Leave a comment