Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

గుణశేఖర్ పౌరాణిక చిత్రంలో వెంకటేశ్?

Published on Aug 26 2017 // Movie News

చారిత్రక నేపథ్యాన్ని కలిగిన ‘రుద్రమదేవి’ని తెరకెక్కించి మెప్పించిన గుణశేఖర్, ఈ సారి పౌరాణిక నేపథ్యాన్ని కలిగిన చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

హిరణ్య కశిపుడు – భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన కథా వస్తువును ఆయన ఎంచుకున్నాడు. ఈ సినిమాకి ‘హిరణ్య కశిప’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు.

‘హిరణ్య కశిపుడు’గా ఒక స్టార్ హీరోను ఎంపిక చేసుకోనున్నట్టు ఈ మధ్య గుణశేఖర్ చెప్పారు. రీసెంట్ గా ఆయన వెంకటేశ్ ను కలిసి కథను వినిపించినట్టు సమాచారం. వెంకటేశ్ తన కెరియర్లో ఇంతవరకూ పౌరాణిక పాత్రలను చేయలేదు.

అందువలన కొత్తగా ట్రై చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన పాజిటివ్ గా స్పందించాడని అంటున్నారు. మిగతా నటీనటుల ఎంపిక పనుల్లో గుణశేఖర్ బిజీగా వున్నాడట. త్వరలోనే ఆయన పూర్తి వివరాలను ప్రకటించే ఛాన్స్ వుంది.

Leave a comment