Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

బాలకృష్ణతో మరోసారి పూరీ జగన్నాథ్..?

Published on Aug 26 2017 // Movie News

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ‘పైసా వసూల్ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాస్ హీరో  మాస్ డైరెక్టర్ కల్సి చేసిన సినిమా కావడంతో, ‘పైసా వసూల్’ పై భారీ అంచనాలు వున్నాయి.

ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందే ఛాన్స్ ఉందనే వార్తలు తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే, బాలకృష్ణకి పూరీ జగన్నాథ్ ఓ కొత్త కథను చెప్పాడట. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే ఈ కథ నచ్చడంతో, తప్పకుండా చేద్దామని బాలకృష్ణ మాట ఇచ్చినట్టు సమాచారం.

బాలకృష్ణ తనకి నచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. అందువలన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ మళ్లీ సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదని చెప్పుకుంటున్నారు.

Leave a comment