Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

పైసా వసూల్ ఆడియో సంద‌డి

Published on Aug 17 2017 // Movie News

ఖమ్మం నగరంలోని ఎస్. ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు జరగనున్న పైసా వసూల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్ల ను కార్యక్రమ స్పాన్సర్ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పరిశీలించారు.

గ్రౌండ్ లో స్టేజి నిర్మాణం, ఎం. వి. ఐ. పి, వీవీఐపి, వి. ఐ. పిల గ్యాలరీల నిర్మాణం, బారికేడింగ్, సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. పైసా వసూల్ చిత్రం యూనిట్, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి వస్తున్నందున లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఏర్పాట్లను పరిశీలించిన వారిలో టీడీపీ నాయకులు కోనేరు పూర్ణచందర్ రావు, కాంపాటి పిచ్చయ్య, చింతనిప్పు లాలయ్య, బాలకృష్ణ అభిమానులు సంఘం నాయకులు తాళ్లూరి శ్రీనివాస్ చౌదరి, నల్లమల రంజిత్ చౌదరి, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Leave a comment