Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

అమెరికాలో తెర‌పైకి మరో కఠిన చట్టం?

Published on Apr 10 2017 // VideoNews

అమెరికా వస్తున్న విదేశీయులకు అధ్యక్షుడు ట్రంప్ కొత్త విధానం కొరకరాని కొయ్యగా మారనుందా? ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డులను ఎయిర్‌పోర్టు అధికారులకు అప్పగించే కొత్త చట్టాన్ని అమలుచేసేందుకు అడుగులు పడుతున్నాయా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది.

బ్రిటిష్ నుంచి అమెరికా వెళ్తున్న ప్రయాణికుల సోషల్ మీడియా పాస్‌వర్డ్స్, మొబైల్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని అధికారులకు అప్పగించే ఓ దృడమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం సిద్ధంగా ఉందని గార్డియన్ పత్రిక పేర్కొంది.

అంతేకాకుండా ప్రయాణికుల ఆర్థిక వివరాలు తెలుసుకోవడం, మనస్తత్వాలను అర్థం చేసుకునేందుకు వీలుగా ప్రయాణికుల వ్యక్తిగత సిద్ధాంతాలపై కఠినమైన ప్రశ్నలు సంధించనున్నారని,

ఇదే విషయాన్ని ట్రంప్ పాలనా యంత్రాంగంలోని ఓ ముఖ్య అధికారి తెలిపారని పత్రిక పేర్కొంది. అమెరికా అనుబంధ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ పౌరులకు కూడా ఈ చట్టం త్వరలోనే వర్తించనుందని పత్రిక ప్రచురించింది.

ఈ వార్తను బ్రిటిన్ దౌత్యకార్యాలయ అధికారులు ఖండించారు. ఇది అధికారిక సమాచారం కాదని గార్డియన్ పత్రిక మాత్రమే పేర్కొందని తెలిపారు.

ఇదిలావుండగా అమెరికా విమానాశ్రయాల్లో ప్రయాణికుల సోషల్ మీడియా వివరాలను తెలిపాలనే నిబంధన ఇదివరకే తీసుకోచ్చారు. ఈ కొత్త చట్టంతో ఏకంగా పాస్‌వర్డులను కూడా అడగనున్నారని తెలియడం ప్రయాణికులకు మింగుడుపడని అంశంగా మారనుంది.

అసలే అమెరికా విమానాశ్రయాల్లో ఎదురువుతున్న ఘటనలతో విసిగిపోతున్న ప్రయాణికులకు ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a comment