Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అమెరికా బ‌రిలోమాట‌ల ప్ర‌కంప‌న‌లు

Published on Jan 01 2016 // NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రత్యర్ధి పార్టీ నేతల మధ్య వాగ్యుద్ధం నానాటికీ ముదురుతోంది.

డెమొక్రాటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిత్వానికి పోటీ పడుతున్న మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌పై ఆమె ప్రత్యర్ధి రిపబ్లికన్‌ అభ్యర్ధిత్వానికి పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు.

హిల్లరీ క్లింటన్‌ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అధికార దుర్వినియోగంలో అగ్రగామి అని విమర్శించారు. మాజీ అధ్యక్షుడికి వివాహేతర సంబంధాలపైనే ఆసక్తి ఎక్కువగా వుంటుందని, మహిళలను తన వలలోకి లాగటంలో కూడా క్లింటన్‌ అగ్రగామేనని ఆయన అన్నారు.

ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్న హిల్లరీ తన భర్త గురించి ముందు నిజాలు తెలుసుకోవాలని ట్రంప్‌ సూచించారు. తన వద్దకు వచ్చిన మహిళలను సెక్స్‌కు ప్రేరేపిస్తాడని హిల్లరీ క్లింటన్‌ చేసిన విమర్శలను తిప్పి కొడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a comment