Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

యుద్ధనౌకల సమీపంలో క్షిపణి పరీక్షలు

Published on Jan 01 2016 // National

హార్ముజ్‌ జలసంధి వద్ద నిల చి వున్న తమ యుద్ధ నౌకలకు సమీపంలో ఇరాన్‌ నౌకాదళం క్షిపణి పరీక్షలు నిర్వహించిందని అమెరికా సైన్యం బుధవారం ఆరోపించింది.

ఇరు దేశాల మధ్య ఇటీవలి వరకూ కొనసా గిన అణు వివాదం చల్లారిందని అంద రూ భావిస్తున్న సమయంలో అమెరికా చేసిన ఈ ఆరోపణలు తాజా వివాదానికి తెరతీశాయి. ఇరాన్‌-ఒమన్‌ మధ్య వున్న ఇరుకైన సముద్ర మార్గంలో ఈ హార్ముజ్‌ జలసంధి అత్యంత కీలకమైన ప్రాంతం.

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చమురులో దాదాపు మూడో వంతు ఈ మార్గం నుండే రవాణా అవుతుంది. అదే సమయంలో ఇస్లామిక్‌ స్టేట్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా యుద్ధ నౌకలకు కూడా ఈ ప్రాంతమే కీలక స్థావరంగా మారింది.

గతంలో కూడా ఇరాన్‌పై అమెరికా అనేకసార్లు ఫిర్యా దులు చేసినప్పటికీ అణు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఇరాన్‌ ఈ ప్రాంతంలో ఆయుధ పరీక్షలు నిర్వహించటం వివాదానికి దారి తీసింది. అయితే ఈ పరీక్షలపై ఇరాన్‌ ప్రభుత్వం, మీడియా వెంటనే స్పందించలేదు.

Leave a comment