Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

బీజేపీలో సమర్థులు లేరు-బుద్ది

Published on Jan 01 2016 // Politics

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నంతగా బీజేపీలో సమర్థులైన నాయకులు లేరని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు వినరు సహస్ర బుద్ది పేర్కొన్నారు.

ఉన్న కొద్ది మందిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం అగ్రనాయకత్వానికి ఒక సవాలుగా మారిందని వినరు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి.

బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వినరు ఇలా మాట్లాడడం తగదని పలువురు ఆయనను తప్పు పట్టారు.

దీంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వినరు వినయంగా వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలం అధికారంలో ఉందని, అందువల్లే ఆ పార్టీ నేతలకు అనుభవం ఎక్కువ అని మాత్రమే తాను చెప్పానని ఆయన వివరించారు.

Leave a comment