Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

నటుడు శింబుపై కేసు ఉప‌సంహ‌ర‌ణ‌

Published on Dec 30 2015 // News

బీప్ సాంగ్ వివాదంతో గత కొన్ని రోజుల నుంచి కలకలం రేపుతున్న తమిళ నటుడు శింబుపై పెట్టిన కేసును పీఎంకే (పాట్టాలి మక్కళ్ కట్చి) పార్టీ నేత వెంకటేశన్ ఉపసంహరించుకున్నారు.

ఈ విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చెన్నైలోని సైదాపేట కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆ సమయంలో కోర్టుకు హాజరైన వెంకటేశన్ హఠాత్తుగా తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆయన పిటిషన్ వాపస్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో శింబుకు స్వల్ప ఊపశమనం కలిగిందనుకోవచ్చు.
మరో వైపు మహిళలను కించపరిచేలా బీప్ సాంగ్ రాసి, పాడారంటూ శింబుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో శింబు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

Leave a comment