Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

బెజవాడలో నేరచరిత్రను మార్చేద్దాం- సీపి

Published on Dec 28 2015 // News

విజ యవాడ అంటే రాష్ట్ర రాజధాని కి కేంద్రమని అలాంటి విజయవాడలో ఈరోజు క్యాపిటల్ సీటి మరియు ఇక్కడనుండి పరిపాలన కొన సాగుతుందని విజయవాడ పోలీస్‌కమీషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. గతంలో ఉన్న చెడు వే సనాలకు. నేరపూరితమైన వాతవరణంను పూర్తిగా మార్చివేయలని ఆయన పిలుపు నిచ్చారు.

శనివారం నాడు ఆయన తన కార్యల యంలో మీడియాతో మాట్లాడుతూ క్యాపిటల్ సీటి విజయవాడను ప్రసంతమైన వాతవారణం కల్పించాలన్నారు. ఎంతో మంది విదేశీయులు ఇక్కడకు పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటారని ఆలాం టి వారికి పూర్తి భరోసా కల్పించాల్పిన అవసరం ఎంతైన ఉందన్నారు.

ఏదో కాలమనీ పేరుతో బయట కొంత మంది రాజకీయాలుచేయడంతో మనకు వస్తున్న పెట్టుబడులుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మన విజయవాడ ఇప్పడు క్యాపిటల్ ప్రాంతానికి నడ్డిబోడ్డులో ఉన్నామని ఈప్రాంతాంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనరావచ్చాని ఇక్కడ వ్యాపారాలు కూడ ప్రాసంతంగా చేసుకోవచ్చన్నారు.

కానీ ఇక్కడ కొందరు ఆర్దిక నేరగాళ్ల వల్లన ఈ బెజవాడ పేరును చెడ్డకొట్టవదన్నారు. ఇలాంటి ఆసాంఘీక శక్తులపై బెజవాడ పోలీస్ యంత్రాంగం ఉక్కు పాధం మొప్పుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులో ఆర్దికమైన ఫిర్యాదులు, సైబర్ పిర్యాదులు వస్తున్నాయని వాటిలో ఏతేగకు చెందినవి వాటిని గుర్తించి వాటిపై చర్యలుతీసుకుంటు న్నామని తెలిపారు. రాబోయే రోజులలో విజయవాడలో సైబర్ స్టేషన్ కూడ ఏర్పాటు చేస్తున్నామని.

ఇలాంటి నేరగాళ్లను గుర్తించేందుకు సమాజంలో కూడ కొంత ముందుకురావలన్నారు. దీనిపై ఇప్పటికే కింతమంది ప్రవేటు వ్యక్తులతో కలసి పనిచేయడంకోసం వారికి శిక్షణనుకూడ ఇచ్చామన్నారు. నగరంలో ఉన్న ట్రాఫిక్‌ను కూడ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు.

త్వరలోనే అమరావతి కమీషనరేట్ వస్తుందన్నారు. నగరంలో గతం ను పోల్చితే ఈసంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందన్నారు. రానున్న రోజులు మరిం త తగ్గుముకం పడుతుందన్నారు. డిసిపి కాళిదాసు పాల్గొన్నారు.

Leave a comment