Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

గుర్రంపై లాలూ త‌న‌యుడి ప్రయాణం….

Published on Dec 27 2015 // News

కాలుష్యం తగ్గించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ చిట్కా చెప్పాడు. బీహార్ మంత్రి కూడా అయిన తేజ్ ప్రతాప్ గుర్రంపై ప్రయాణించాడు.

అందరూ గుర్రంపై ప్రయాణిస్తే కాలుష్యం దానికదే తగ్గిపోతుందని సలహా ఇచ్చాడు. బీహార్ మిలిటరీ పోలీస్ నుంచి తెప్పించుకున్న గుర్రంతో పాట్నా వీధుల్లో సవారీ చేశాడు.

సెక్యూరిటీ సిబ్బందిలో కొందరు కాలినడకన, మరికొందరు గుర్రమెక్కి మంత్రిని అనుసరించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సలహాతో బీహారీలు వాట్ ఆన్ ఐడియా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పేదోడు తన పశువులకు తిండి పెట్టలేకే ఇబ్బంది పడుతుంటే గుర్రాన్ని ఎలా పోషించగలడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Leave a comment