Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

పాక్‌వైఖ‌రిలో మార్పుసాధ్య‌మేనా..?

Published on Dec 27 2015 // News

ముంబై దాడుల నాటి నుంచి పాకిస్తాన్‌తో క్రికెట్ అంటేనే అదో నామమాత్రపు ప్రక్రియగా భావిస్తు న్నా, ఈ రకంగానైనా పాక్ వైఖరిలో మార్పు వస్తుందనే కోణంలో ఇదు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరీస్ జరుగుతూనే ఉన్నాయి.

అందుకు భారత్ తనవంతు ప్రయత్నా లు చేస్తూనే ఉంది. కానీ తనదైన శైలిలో వ్యవహరిస్తున్న పాకి స్తాన్ ఇరు దేశాల మధ్య ఒప్పందాలను కాలరాస్తూనే… నామమాత్రపు ప్రకటనలు చేస్తూ తనదై న వైఖరి కొన సాగిస్తోంది.

అయితే ఇటీవలి కాలంలో ఐసీసీ మ్యానిఫ్యా స్టో ప్రకారం ముందే నిర్ణయించుకున్న విధంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సీరీస్ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్‌కు భారత్ తమదైన రీతిలో చెక్ పెడుతూ వస్తుంది.

క్రికెట్ కంటే తమ దేశ ప్రజల భద్రత, శాంతి భద్రతల సమస్యలే ముఖ్యమనే సందేశాన్ని పంపిస్తున్న బీసీసీఐ ఇరు దేశాల సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ తో సీరీస్‌కు దూరంగా ఉంటోంది.

డిసెంబర్ (ఈ నెలలోనే) జరుగాల్సిన సీరీస్ దాదాపు రద్దు అయిందనే నిర్ణయించు కున్న నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యట న కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

శుక్రవారం మధ్యాహ్నం లాహో ర్‌లో అడుగుపెట్టిన మోడీ రెండు గంటల పాటు పాకిస్తాన్ లో గడిపి భారత్-పాక్ మధ్య శాంతి చర్చలకు మార్గం సు గమం చేశారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సత్సం బంధాలతో పాటు క్రికెట్ సీరీస్‌కు కూడా మార్గం సుగమవు తుందనే సంతోషంలో క్రికెట్ అభిమానులు ఉన్నామే

Leave a comment