Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

పాక్‌లో ప్రధాని మోదీ ఆకస్మికంగా పర్యట‌న‌

Published on Dec 25 2015 // News

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాక్‌లో ఆకస్మికంగా పర్యటించనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా లాహోర్‌ చేరుకోనున్నారు.

పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. పాక్‌ పర్యటన వివరాలను మోదీ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు.

ప్రధాని అయ్యాక మోదీ పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పాక్‌లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే.

Leave a comment