Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

బాలీవుడ్ నటి సాధన కన్నుమూత

Published on Dec 25 2015 // News

అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటి సాధన (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

రాజ్‌కపూర్‌ చిత్రం శ్రీ 420లో నృత్యబృందంలో ఒకరిగా సాధన నటించారు. హీరోయిన్‌గా రెండు దశాబ్దాల పాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు.

లవ్‌ ఇన్‌ సిమ్లా, ఏక్‌ ముసాఫిర్‌ ఏక్‌ హసీనా, హమ్‌ దోనో, మేరే మహబూబ్‌, వో కౌన్‌ థీలాంటి చిత్రాల్లో సాధన నటించి మెప్పించారు. సాధన మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.

Leave a comment