Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

రోజాను సమాజం నుంచి వెలివేయాలి-తెదేపా

Published on Dec 24 2015 // Politics

సమస్యల నుంచి తప్పించు కునేందుకు వైస్సార్సీపీ అధి నేత జగన్మోహన్‌రెడ్డి మహి ళల్ని అడ్డం పెట్టుకుని రాజకీ యం చేయాలని చేస్తు న్నారని రాష్ట్ర తెలుగు మహి ళా అధ్యక్షురాలు శోభా హైమావతి విమర్శించారు. తన అవసరాల కోసం ఎమ్మెల్యే రోజాలాంటి వారిని ప్రోత్సా హిస్తున్నారని మండిపడ్డారు.

రోజాలాంటి వారిని సమాజం నుంచి బహిష్క రించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎన్టీఆర్‌భవన్‌లో శోభా హైమావతి విలేక రులతో మాట్లాడుతూ వైస్సార్సీపీ అంటే ఇప్పటి వరకు అవి నీతి, హత్యా రాజకీయాలకు కేంద్రమని, ఇప్పుడు అసభ్యపదజాలం, అశ్లీలత కూడా వచ్చి ఆ పార్టీలో చేరిందని ఎద్దేవా చేశారు.

మహిళాలోకం తలదించు కునే విధంగా రోజా ప్రవర్తిస్తున్నారని శోభా హైమావతి మండిపడ్డారు. తాను ఎ లాంటి భాష వాడుతున్నారో తెలియకుండా, నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయ త్నిస్తున్నా రన్నారు.

దేవాలయం లాంటి అసెంబ్లీలో రోజా ఏమి మాట్లాడారో ప్రజలందరూ విన్నారన్నారు. కామసీఎం అంటే తప్పేముందని జగన్ పేర్కొన డం విడ్డూరంగా ఉందన్న శోభాహైమావతి, రోజా ను ఆయన ఏ విధంగా ప్రోత్సాహిస్తున్నారో ఇట్టే అర్దమవుతుందన్నారు.

టీడీపీ లో ఉన్నప్పుడుతమ నాయకుడు రోజాను ఈ విధంగా ప్రోత్సాహించ లేదని గుర్తు చేశారు. రోజా ఫ్రస్టేషన్‌లో ఉండి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఆమె ను ఎర్రగడ్డకు తరలించి చికిత్ప అందజేయాల్సిన అవసరముందని శోభాహైమావతి అన్నారు.

Leave a comment