Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ర‌చ‌యిత కాశీ విశ్వనాథ్‌కు వీడ్కోలు

Published on Dec 24 2015 // News

సినీ,నాటక రచయిత కాశీవిశ్వనాధ్‌కు కడపటి నివా ళులర్పించేందుకు ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. డాబాగార్డెన్‌లో ఆయన స్వగృహంలో పార్దీవదేహనికి పలువురు నివాళులర్పించారు.

మద్యాహ్నం చావులమదుంలోని శ్మశానవాటికిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

ఆయ నకు నివాళులర్పించిన వారిలో రచయిత గొల్లపూడిమారుతీరావు, నాటకరంగానికి చెందిన ఎస్‌కె మిశ్రో, సత్యానంద్, బాదంగీర్‌సాయి, కామెడీ క్లబ్ ప్రతినిధి మేడా మస్తాన్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.

ఆయనతో తమకున్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్పరచయితగా నటున్నితెలుగు చిత్రపరిశ్రమ కో ల్పోయిందని పలువురు పేర్కోన్నారు.

త కాశీ విశ్వనాథ్‌కు వీడ్కోలు

Leave a comment