Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అమెరికన్లకు ఒబామా హెచ్చరిక

Published on Dec 14 2015 // NRI

ఉగ్రవాదానికి సంబంధించి ఇస్లామ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తమ దేశ ప్రజలను హెచ్చరించారు.

దేశ ప్రజలనుద్దేశించి రేడియో, వెబ్‌ మీడియాలో ప్రసంగిస్తూ పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా ప్రాంతాలలో మారణకాండ సాగిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) తదితర ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని ఇస్లామ్‌కు, పశ్చిమ దేశాలకు మధ్య పోరుగా ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

గత వారం కాలిఫోర్నియాలోని శాన్‌ బెర్నార్డినోలో14 మంది అమెరికన్లను హతమార్చిన ఉగ్రవాద దాడి అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించటం ఇది మూడోసారి.

అమెరికాలో డెమొక్రాట్స్‌ నుండి రిపబ్లికన్స్‌ వరకూ, లిబరల్స్‌ నుండి కన్జర్వేటివ్‌ల వరకూ అమెరికన్లందరూ రాజకీయాలకు అతీతంగా మతవైరానికి వ్యతిరేకంగా నిలుస్తారని ఒబామా స్పష్టం చేశారు.

Leave a comment