Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

Published on Dec 13 2015 // NRI

అమెరికన్లకు దగ్గరవుతున్న డొనాల్డ్‌
ముస్లింల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి, ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైన డొనాల్డ్ ట్రంప్, అమెరికన్లకు మాత్రం తెగ దగ్గరవుతున్నారు.

వచ్చే సంవత్సరం జరిగే అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న ఆయనకు మద్దతు గణనీయంగా పెరిగిందని న్యూ యార్క్ టైమ్స్ / సీబీఎస్ నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది.

అమెరికాపై మరో ఉ గ్రదాడి జరగక ముందే, కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా భావిస్తున్న ఆ దేశ ప్రజలు డొనాల్డ్‌కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఓ నెల రో జుల క్రితం ఉగ్రవాదం మాత్రమే అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అ ని కేవలం 4 శాతం మంది అభిప్రాయపడగా, ఇప్పుడు ఆ సంఖ్య 19 శాతానికి చేరింది.

Leave a comment