Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

టి.బిల్లును 23 లోపు పంపాలి – కేంద్ర హోంశాఖ

Published on Jan 07 2014 // Featured News, News


టి.ముసాయిదా బిల్లును అసెంబ్లీలో చర్చించి 23వ తేదీలోపు కేంద్రానికి పంపాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఒక లేఖను రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపింది.

బిల్లులో సరవణలు ఉంటే పార్లమెంట్ లో చూసుకుంటామని తెలిపింది.

తెలంగాణ ముసాయిదా బిల్లుపై కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది.
బిల్లు తిరిగి వచ్చినా రాకున్నా ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

ఒక వేళ రాష్ట్రపతి ఒక నెలరోజులు గడువు ఇస్తే మాత్రం చెప్పలేమని హోంశాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

Leave a comment